జియో మెగా పబ్లిక్ ఇష్యూ ముగియగా, ఈ ఐపీఓ 22.19 రెట్లు ఓవర్‌సబ్‌స్క్రైబ్ అయింది.
జియో ఐపీఓ షేర్ల అలాట్‌మెంట్ ప్రక్రియ నేడు జరగనుంది.
గ్రే మార్కెట్‌లో జియో షేర్లు ప్రీమియంలో ట్రేడవుతున్నట్లు నివేదికలు పేర్కొన్నాయి.