Technology
ఎస్‌బీఐపై సైబర్ దాడి.. డార్క్ వెబ్‌లోకి కస్టమర్ల రికార్డులు

ఎస్‌బీఐపై సైబర్ దాడి.. డార్క్ వెబ్‌లోకి కస్టమర్ల రికార్డులు

Andhrajyothy1h
THE BRIEF
1

తමపై సైబర్ దాడి జరిగినట్లు స్టాక్ ఎక్సేంజ్‌కు సమర్పించిన వివరాల్లో ఎస్‌బీఐ వెల్లడించింది.

2

ఇండియన్ కంప్యూటర్ రెస్పాన్స్ టీమ్ అందించిన సమాచారం ప్రకారం 3,897 మంది కస్టమర్ల రికార్డులు డార్క్ వెబ్‌లోకి చేరి ఉండవచ్చని బ్యాంకు పేర్కొంది.

3

అయితే ఈ దాడి వల్ల తమ కోర్ బ్యాంకింగ్ కార్యకలాపాలు, ఫైనాన్షియల్ పనితీరుపై ఎలాంటి ప్రభావం పడలేదని ఎస్‌బీఐ తెలిపింది.