
జాంబియాలోని లుసాకాలో జరిగిన ఏషియన్ లెజెండ్స్ లీగ్ మ్యాచ్‌లో పాకిస్థాన్ పాంథర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది.
పాక్ బ్యాటర్లలో ఇమ్రాన్ నజీర్ 47 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా, భారత బౌలర్లలో సుబోధ్ భాటి, షాదాబ్ జకాటి తలో రెండు వికెట్లు పడగొట్టారు.
భారత జట్టు 168 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పాక్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొని విజయం సాధించింది.