అమెరికన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన రెండు విమానాలకు ఒకే ఫ్లైట్ నంబర్ కేటాయించడంతో గగనతలంలో అవి ఢీకొనే ప్రమాదం తృటిలో తప్పింది.
సాంకేతిక లోపం కారణంగా ఈ గందరగోళం ఏర్పడటంతో విమానయాన అధికారులు అప్రమత్తమై ప్రమాదాన్ని నివారించారు.
ఈ ఘటనపై విచారణ చేపట్టినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
skip