Entertainment
నాపై ఏం జరుగుతుందో అర్థమవడానికి ఏడేళ్లు పట్టింది: విజయ్ దేవరకొండ

నాపై ఏం జరుగుతుందో అర్థమవడానికి ఏడేళ్లు పట్టింది: విజయ్ దేవరకొండ

Eenadu2h
THE BRIEF
1

నా కలలు, శ్రమ అనవసరమనిపిస్తే నేనెందుకు ఆగాలని నటుడు విజయ్ దేవరకొండ ప్రశ్నించారు.

2

తన నిజాయతీ కొందరికి అహంకారంలా అనిపించిందని ఆయన తెలిపారు.

3

తనపై ఏం జరుగుతుందో అర్థమవడానికి ఏడేళ్లు పట్టిందని విజయ్ దేవరకొండ పేర్కొన్నారు.