
మహిళల అండర్-19 టీ20 ప్రపంచకప్ 2027 షెడ్యూల్‌ను ఐసీసీ బుధవారం విడుదల చేసింది.
2027 జనవరి 21 నుంచి ఫిబ్రవరి 6 వరకు బంగ్లాదేశ్, నేపాల్ వేదికలుగా జరగనున్న ఈ టోర్నీలో 16 జట్లు 41 మ్యాచ్‌ల్లో తలపడనున్నాయి.
టీమిండియా జనవరి 22న వెస్టిండీస్‌తో తన తొలి మ్యాచ్ ఆడనుండగా, ఫిబ్రవరి 6న తుది పోరు జరగనుంది.