Entertainment
రా వ్యవస్థాపకుడిపై కరణ్ జోహార్ సినిమా

రా వ్యవస్థాపకుడిపై కరణ్ జోహార్ సినిమా

Eenadu1h
THE BRIEF
1

బాలీవుడ్ ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్‌కు చెందిన ధర్మ ప్రొడక్షన్స్ మరో ప్రతిష్టాత్మక చిత్రానికి శ్రీకారం చుట్టింది.

2

భారత గూఢచారి సంస్థ ‘రా’ (RAW) వ్యవస్థాపకుడు రమేశ్వర్ నాథ్ కావ్ జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కనుంది.

3

ఈ సినిమా ప్రకటనతో బాలీవుడ్ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.