
దేశంలో బంగారం, వెండి ధరలు గత కొద్ది రోజులుగా స్థిరంగా కొనసాగుతున్నాయి.
హైదరాబాద్, విజయవాడ మార్కెట్లలో సోమవారం ఉదయం నాటికి 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 1,42,570 వద్ద ఉంది.
అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,30,690గా ఉండగా, కిలో వెండి ధర రూ. 2,19,900గా నమోదైంది.