
హామిల్టన్ వేదికగా జరుగుతున్న ఐదో టీ20 మ్యాచ్లో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది.
ఇషాన్ కిషన్ 61 పరుగులు, శ్రేయస్ అయ్యర్ 50 పరుగులతో అర్ధ సెంచరీలతో రాణించి జట్టును ఆదుకున్నారు.
ఈ ఐదు మ్యాచ్ల సిరీస్ను భారత్ ఇప్పటికే కైవసం చేసుకోగా.. ఈ ఆఖరి మ్యాచ్లోనూ విజయం సాధించాలని పట్టుదలతో ఉంది.