Entertainment
వివాదంలో నటుడు విక్రమ్: అరుదైన కోతితో రీల్స్

వివాదంలో నటుడు విక్రమ్: అరుదైన కోతితో రీల్స్

Eenadu1h
THE BRIEF
1

తమిళ సినీనటుడు విక్రమ్ తాను పెంచుతున్న లార్ గిబ్బన్ అనే విదేశీ వానరంతో ఉన్న వీడియోను సామాజిక మాధ్యమాల్లో పంచుకోవడంతో వివాదంలో చిక్కుకున్నారు.

2

ఈ వీడియో వైరల్ కావడంతో జంతు సంరక్షణ కార్యకర్తలు, నెటిజన్ల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి.

3

అరుదైన జాతికి చెందిన వానరాన్ని పెంచడం, దానితో రీల్స్ చేయడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.