ఎంత స్టార్డమ్ ఉన్నప్పటికీ నటుడు రజనీకాంత్ చాలా సామాదారంగా, సింపుల్గా ఉంటారని నటి విద్యాబాలన్ ప్రశంసించారు.
ఆయన అలా ఉండడం వల్లే చాలామందికి ఇష్టపడతారని ఆమె తెలిపారు.
రజనీకాంత్ వ్యక్తిగత స్వభావాన్ని ఆమె ప్రత్యేకంగా కొనియాడారు.