
కేరళలో ఓనం పండగను పురస్కరించుకుని సినీ తారలు సంప్రదాయ దుస్తుల్లో మెరిసి సోషల్ మీడియాలో ఫొటోలను పంచుకున్నారు.
సినిమా షూటింగ్లతో బిజీగా ఉన్నప్పటికీ, తారలు పండగ వేడుకల్లో పాల్గొని అభిమానులకు శుభాకాంక్షలు తెలిపారు.
ఇంటి నిండా పూల తోరణాలు, పిండి వంటలతో కేరళ అంతటా ఓనం వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.