అండాశయ క్యాన్సర్కు కారణమవుతున్నాయనే ఆరోపణలపై దాఖలైన 76 వేల పిటిషన్లను పరిష్కరించేందుకు జాన్సన్ అండ్ జాన్సన్ 5.5 బిలియన్ డాలర్లు చెల్లించేందుకు అంగీకరించింది.
ఈ పరిహారంలో భాగంగా 2027లో 3 బిలియన్ డాలర్లు, మిగిలిన మొత్తాన్ని 2028లో చెల్లిస్తామని కంపెనీ కోర్టుకు తెలిపింది.
తమ ఉత్పత్తులు సురక్షితమని వాదిస్తూనే, చట్టపరమైన వివాదాలకు స్వస్తి పలికేందుకు కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది.