
సిరియా మాజీ నియంత బషర్ అల్ అసద్‌కు, ఆయన సోదరునికి డమాస్కస్‌లోని నాలుగో క్రిమినల్ కోర్టు మంగళవారం మరణ దండన విధించింది.
పద్నాలుగేళ్లు కొనసాగిన సిరియా అంతర్యుద్ధంలో 5 లక్షల మంది మరణానికి అసద్ మానవాళి వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని కోర్టు తీర్పులో పేర్కొంది.
2024 డిసెంబరులో పదవీచ్యుతుడైన అసద్ తన సోదరుడితో కలిసి రష్యాకు పారిపోయి రాజకీయ ఆశ్రయం పొందుతున్నారు.