International
సౌదీ అరేబియా గగనతలంలో డ్రోన్ కూల్చివేత

సౌదీ అరేబియా గగనతలంలో డ్రోన్ కూల్చివేత

Eenadu1d
THE BRIEF
1

మక్కా సమీపంలోకి దూసుకొచ్చిన ఒక హూతీల డ్రోన్‌ను సౌదీ అరేబియా గగనతల రక్షక వ్యవస్థ ధ్వంసం చేసింది.

2

చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఈ ఘటన చోటుచేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.

3

ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా తెలియాల్సి ఉంది.