బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ పదవి నుండి అజిత్ అగార్కర్ తప్పుకునే అవకాశం ఉందని సమాచారం.
అతని స్థానంలో మాజీ క్రికెటర్ పార్థివ్ పటేల్ రేసులో ఉన్నట్లు తెలుస్తోంది.
అగార్కర్ పదవీకాలం పొడిగింపుపై బోర్డు పెద్దలు స్పష్టత ఇవ్వాల్సి ఉంది.