
వ్యాపార పర్యటన పేరుతో భార్యకు అబద్ధం చెప్పి మరో మహిళతో కలిసి మలేషియా వెళ్లాలని పూణెకు చెందిన లాండ్రీ వ్యాపారి ప్లాన్ చేశాడు.
ముంబై విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్ తనిఖీల్లో మహిళ పాస్పోర్ట్ సమస్య తలెత్తడంతో ఈ వ్యవహారం బయటపడింది.
నిజం బయటపడకుండా ఉండేందుకు కిడ్నాప్ నాటకంా ఆడిన ఆ వ్యక్తి, చివరికి సాహర్ పోలీస్ స్టేషన్కు వచ్చి తానే అబద్ధం ఆడినట్లు అంగీకరించాడు.