
బ్రిటన్‌లోని అతిపెద్ద పోర్టు నిర్వహణ సంస్థ అయిన అసోసియేటెడ్ బ్రిటిష్ పోర్ట్స్ (ABP)ని స్వాధీనం చేసుకునేందుకు అదానీ గ్రూప్ ఆసక్తి చూపుతోంది.
అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ ఈ సంస్థలో వాటా కోసం బిడ్ వేయాలని పరిశీలిస్తున్నట్లు సమాచారం.
ఈ ఒప్పందం ద్వారా బ్రిటన్ పోర్టు రంగంలోకి అదానీ గ్రూప్ ప్రవేశించే అవకాశం ఉంది.