సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న 'ధర్మన్' సినిమా షూటింగ్ వేగంగా జరుగుతోంది.
ప్రస్తుతం రెండో షెడ్యూల్ షూటింగ్లో రజనీకాంత్ పాల్గొంటున్నట్లు చిత్రబృందం తెలిపింది.
ఈ చిత్రాన్ని 2027 సంక్రాంతి కానుకగా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.