
యష్ నటించిన 'టాక్సిక్' ట్రైలర్‌లోని బోల్డ్ సన్నివేశాలపై కన్నడ నటి రిషికా సింగ్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ తీవ్ర విమర్శలు గుప్పించారు.
మహిళల పట్ల గౌరవం చూపకపోతే యష్‌ను కర్ణాటకలో ఉండనివ్వమని ఆమె హెచ్చరించగా, దీనిపై నెట్టింట యష్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్టు 26న థియేటర్లలో విడుదల కానుంది.