Indian Politics
తిరుపతి, చిత్తూరు కార్పొరేషన్లను కైవసం చేసుకున్న కూటమి

తిరుపతి, చిత్తూరు కార్పొరేషన్లను కైవసం చేసుకున్న కూటమి

Eenadu1h
THE BRIEF
1

తిరుపతి, చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్లను కూటమి పార్టీలు కైవసం చేసుకున్నాయి.

2

తిరుపతి మేయర్‌గా తెదేపా అభ్యర్థి మన్నె శ్రీనివాస ప్రసాద్, చిత్తూరు మేయర్‌గా తెదేపా అభ్యర్థి కఠారి హేమలత విజయం సాధించారు.

3

తిరుపతిలో 66 స్థానాలకు గాను కూటమి 60 చోట్ల, చిత్తూరులో 60 స్థానాలకు గాను 55 స్థానాల్లో గెలుపొందాయి.