Economy
పబ్లిక్‌ ఆఫర్‌కు ఏఐ కంపెనీ ఆంథ్రోపిక్‌ రెడీ

పబ్లిక్‌ ఆఫర్‌కు ఏఐ కంపెనీ ఆంథ్రోపిక్‌ రెడీ

Eenadu2h
THE BRIEF
1

అమెరికాకు చెందిన కృత్రిమ మేధ సంస్థ ఆంథ్రోపిక్‌ తొలి పబ్లిక్‌ ఆఫర్‌కు (IPO) సిద్ధమైంది.

2

క్లాడ్‌ ఏఐ మోడల్‌ మాతృ సంస్థ అయిన ఆంథ్రోపిక్‌ ఈ నిర్ణయం తీసుకుంది.

3

ఈ పరిణామం టెక్నాలజీ రంగంలో పెట్టుబడులకు ఊతమిస్తుందని భావిస్తున్నారు.