
ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్ ఆష్లే గార్డనర్ తన సహచర క్రీడాకారిణి జార్జియా వోల్తో సంబంధం కలిగి ఉన్నారనే ఆరోపణల నేపథ్యంలో, ఆమె వైస్ కెప్టెన్సీని కొనసాగించాలని బోర్డు నిర్ణయించింది.
జట్టు ఎంపికలో గార్డనర్కు ఎలాంటి ఓటింగ్ లేదా నిర్ణయాధికారం ఉండదని క్రికెట్ ఆస్ట్రేలియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ టాడ్ గ్రీన్ బర్గ్ స్పష్టం చేశారు.
జట్టులో ఎటువంటి అసౌకర్యం కలగకుండా 'రెస్పెక్ట్ ఎట్ వర్క్' పాలసీలో మార్పులు చేస్తూ, ఈ అంశాన్ని వ్యక్తిగత విషయంగా పరిగణిస్తున్నట్లు బోర్డు తెలిపింది.