రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన జీ2బీ సేవల్ని అందించే స్టేట్ సింగిల్ విండో పోర్టల్ టీజీ-ఐపాస్పై సైబర్ దాడి జరిగింది.
ఈ ఘటనపై సంబంధిత అధికారులు తదుపరి దర్యాప్తు చేపట్టారు.
పోర్టల్ భద్రతకు సంబంధించి వివరాలు వెల్లడికావాల్సి ఉంది.