
దివంగత నటి శ్రీదేవి జీవిత చరిత్ర ఆధారంగా 'ఎంప్రెస్' పేరుతో బయోగ్రఫీ రాబోతోంది.
ఈ బయోగ్రఫీకి సంబంధించిన ఫస్ట్ లుక్‌ను నటి ప్రియాంక చోప్రా సోషల్ మీడియాలో పంచుకున్నారు.
శ్రీదేవి నటించిన ఎన్నో విజయవంతమైన చిత్రాలు, ఆమె సినీ ప్రస్థానాన్ని ఈ బయోగ్రఫీలో చూపించనున్నారు.