Indian Politics
అమరావతి రైల్వే లైన్: నాలుగో ప్యాకేజీకి టెండర్లు ఆహ్వానించిన రైల్వేశాఖ

అమరావతి రైల్వే లైన్: నాలుగో ప్యాకేజీకి టెండర్లు ఆహ్వానించిన రైల్వేశాఖ

Eenadu2h
THE BRIEF
1

అమరావతి మీదుగా నిర్మించనున్న ఎర్రుపాలెం- నంబూరు రైల్వే లైన్ ప్రాజెక్టులో భాగంగా నాలుగో ప్యాకేజీకి రైల్వేశాఖ టెండర్లు పిలిచింది.

2

ఇప్పటికే ఎర్రుపాలెం నుంచి కృష్ణా నది దాటిన తర్వాత వడ్డమాను వరకు గల మొదటి మూడు ప్యాకేజీలకు కూడా ఇదివరకే టెండర్లు పిలిచారు.

3

తాజాగా నాలుగో ప్యాకేజీకి కూడా మోక్షం లభించడంతో ఈ రైల్వే లైన్ నిర్మాణ పనులకు మార్గం సుగమమైంది.