
దేశంలో ఏఐ డేటా సెంటర్ల ఏర్పాటు వేగవంతం అవుతున్నప్పటికీ, వీటి ద్వారా నేరుగా భారీ సంఖ్యలో ఉద్యోగాలు వచ్చే అవకాశం తక్కువని నిపుణులు చెబుతున్నారు.
విశాఖపట్నంలో గూగుల్ నిర్మిస్తున్న 1 గిగావాట్ డేటా సెంటర్ ద్వారా ప్రత్యక్షంగా 5-6 వేల ఉద్యోగాలు వస్తాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది.
డేటా సెంటర్ల వల్ల సైబర్ సెక్యూరిటీ, డేటా అనలిస్ట్ వంటి డిజిటల్ రంగాల్లో దీర్ఘకాలిక ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు.