
దక్షిణాఫ్రికాతో డర్బన్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు ఒక అరుదైన చెత్త రికార్డు నమోదు చేసింది.
టెస్టు క్రికెట్ చరిత్రలోనే తొలిసారిగా 30 ఏళ్లు దాటిన 11 మంది ఆటగాళ్లతో ఆసీస్ బరిలోకి దిగింది.
యువ ఆటగాళ్ల కొరత మరియు జట్టులో సరైన ప్రత్యామ్నాయాలు దొరకకపోవడంపై ఈ పరిణామం చర్చనీయాంశమైంది.