
డర్బన్ వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్లో ఆస్ట్రేలియా మిడిలార్డర్ బ్యాటర్ మ్యాట్ రెన్షా శతకంతో మెరిశాడు.
రెన్షా 205 బంతుల్లో తన సెంచరీని పూర్తి చేసి జట్టుకు గౌరవప్రదమైన స్కోర్ అందించడంలో కీలకపాత్ర పోషించాడు.
తొమ్మిదేళ్ల విరామం తర్వాత టెస్టుల్లో రెన్షా మరో సెంచరీ సాధించగా, ప్రస్తుతం ఆస్ట్రేలియా 8 వికెట్ల నష్టానికి 362 పరుగులు చేసింది.