
ఇజ్రాయెల్‌లో ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాత వెల్లడైన తుది ఫలితాలలో ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ దక్కలేదు.
నెతన్యాహు పార్టీకి ఆధిక్యం లభించినప్పటికీ, అరబ్ పార్టీలతో కలిసి ప్రతిపక్షం ప్రభుత్వాన్ని అడ్డుకునే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి.
ఎన్నికలను అరబ్బులు దొంగిలించారంటూ నెతన్యాహు సంచలన ఆరోపణలు చేశారు.