
తెలంగాణలో కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై విధించిన స్టేను ఎత్తివేసేందుకు హైకోర్టు నిరాకరించింది.
ప్రజాధనం వృధా అవుతోందని, భూసేకరణ బాధితులకు పరిహారం చెల్లించకుండా ఉచిత పథకాలకు నిధులు మళ్లించడంపై కోర్టు అసహనం వ్యక్తం చేసింది.
ఈ కేసు తదుపరి విచారణను హైకోర్టు 2026, ఆగస్టు 24కు వాయిదా వేసింది.