Health & Environment
పార్కిన్‌సన్స్ బాధితుల కోసం ఆర్ఫియస్ స్మార్ట్ సాక్స్ రూపకల్పన

పార్కిన్‌సన్స్ బాధితుల కోసం ఆర్ఫియస్ స్మార్ట్ సాక్స్ రూపకల్పన

Sakshi1h
THE BRIEF
1

పార్కిన్‌సన్ వ్యాధిగ్రస్తులు నడుస్తున్నప్పుడు కాళ్లు కదలక ఆగిపోయే సమస్యను అధిగమించడానికి ఇటలీలోని మిలాన్ పాలిటెక్నిక్ యూనివర్సిటీ విద్యార్థులు ఆర్ఫియస్ స్మార్ట్ సాక్స్‌ను తయారు చేశారు.

2

ఈ సాక్స్‌లో ఉండే పరికరాలు బాధితులు కోరిన సంగీతంలోని లయకు అనుగుణంగా కాళ్లకు స్వల్పమైన కంపనాలను అందిస్తూ నడవడానికి సహాయపడతాయి.

3

ఈ వినూత్న ఆలోచన 2026 ఏడాదికి జేమ్స్ డైసన్ అవార్డుకు ఎంపికైంది.