
పిల్లలు, టీనేజర్ల డేటా రక్షణపై మెటాపై దాఖలైన కేసులో ఆగస్టు 18 నుంచి కాలిఫోర్నియాలో కీలక విచారణ ప్రారంభమైంది.
ఈ కేసులో మెటా ఓడిపోతే లైక్ కౌంట్లు, ఆటోప్లే వీడియోలు, ఇన్ఫినిట్ స్క్రోల్ వంటి ఫీచర్లను తొలగించాల్సి రావచ్చు.
అమెరికాలోని 30 రాష్ట్రాలు కలిసి దాఖలు చేసిన ఈ కేసులో మెటాపై ట్రిలియన్ డాలర్ల జరిమానా విధించే అవకాశం ఉందని సమాచారం.