అగ్ర కథానాయకుడు చిరంజీవి త్వరలో ఓటీటీ వేదిక ద్వారా ప్రేక్షకుల ముందుకు రానున్నారు.
ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్ నెట్‌ఫ్లిక్స్ కోసం ఆయన ఓ ప్రత్యేకమైన టాక్‌షో చేస్తున్నారు.
ఈ కొత్త టాక్‌షోకు సంబంధించిన చిత్రీకరణ ఇప్పటికే ప్రారంభమైనట్లు సమాచారం.