
టాటా గ్రూప్ హోల్డింగ్ కంపెనీ టాటా సన్స్‌లో ఛైర్మన్ నియామకంపై వివాదం కొనసాగుతున్న వేళ ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కీలక వ్యాఖ్యలు చేశారు.
టాటాల వారసత్వాన్ని, దాని విలువలను పకడ్బందీగా పరిరక్షించడం ప్రస్తుత తరుణంలో అత్యంత కీలకమని ఆయన పేర్కొన్నారు.
ఈ వివాదంపై వ్యాపార వర్గాల్లోనూ, రాజకీయ వర్గాల్లోనూ చర్చ జరుగుతోంది.