
ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్టులో గాయపడినట్లు అబద్ధం చెప్పి, ప్రాక్టీస్ చేస్తూ దొరికిపోయిన పాకిస్థాన్ ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్‌పై పీసీబీ విచారణకు సిద్ధమైంది.
తప్పు రుజువైతే ఇమామ్‌పై రెండేళ్ల వరకు నిషేధం విధించే అవకాశం ఉందని, అలాగే మహ్మద్ రిజ్వాన్ క్రమశిక్షణపై కూడా బోర్డు అసంతృప్తిగా ఉందని నివేదికలు చెబుతున్నాయి.
ఈ సిరీస్‌లో పాకిస్థాన్ 194 పరుగుల తేడాతో ఓడిపోయి, మూడు టెస్టుల సిరీస్‌లో 2-0తో వెనుకబడి ఉంది.