
అంతర్జాతీయ క్రిప్టోకరెన్సీ పెట్టుబడి మోసాన్ని ఏపీ సీఐడీ పోలీసులు ఛేదించి, బాధితురాలికి రూ.15 కోట్లు తిరిగి అందించారు.
క్రిప్టో పెట్టుబడులపై అధిక లాభాలు వస్తాయని ఆశ చూపించి, అమాయకులను మోసం చేసే ముఠాను గుర్తించి, ఏడుగురు నిందితులను అరెస్టు చేశారు.
కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సహకారంతో సీఐడీ అధికారులు క్రిప్టో ఆస్తులను గుర్తించి, అంతర్జాతీయ మోసపూరిత నెట్‌వర్క్‌కు సంబంధించిన ఆర్థిక సంబంధాలను వెలికితీశారు.