
నమీబియాతో జరిగిన రెండో వన్డేలో సౌతాఫ్రికా 157 పరుగుల భారీ తేడాతో విజయం సాధించి, మరో మ్యాచ్ మిగిలుండగానే సిరీస్ను కైవసం చేసుకుంది.
తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 9 వికెట్ల నష్టానికి 335 పరుగులు చేయగా, ఓపెనర్ కానర్ ఎస్టర్హుయిజెన్ 119 పరుగులు చేసి శతకంతో చెలరేగాడు.
అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన నమీబియా 41.5 ఓవర్లలో 178 పరుగులకే ఆలైటైంది.