
యష్ హీరోగా గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్' ట్రైలర్ బెంగళూరులో గ్రాండ్‌గా విడుదలైంది.
ఈ చిత్రంలో నయనతార, కియారా అద్వానీ, హుమా ఖురేషి, తారా సుతారియా కీలక పాత్రలు పోషిస్తుండగా, 200 రోజుల పాటు షూటింగ్ జరుపుకుంది.
ఇది కేవలం కన్నడ సినిమా మాత్రమే కాదని, ఇండియన్ సినిమా అని యష్ పేర్కొంటూ, ఇందులో తాను విభిన్నమైన లుక్స్‌లో కనిపిస్తానని తెలిపారు.