Entertainment
కన్నుమూసిన ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు

కన్నుమూసిన ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు

eenadu.net1h
THE BRIEF
1

తెలుగు సినీ పరిశ్రమలో ప్రయోగాలకు పెద్దపీట వేసి వైవిధ్యమైన కథలతో గుర్తింపు పొందిన దిగ్గజ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూశారు.

2

సెల్యులాయిడ్ సైంటిస్ట్‌గా పేరుగాంచిన ఆయన వయస్సు 95 సంవత్సరాలు అని సినీ వర్గాలు తెలిపాయి.

3

ఆయన మృతితో తెలుగు చిత్రసీమలో తీవ్ర విషాదం అలుముకుంది.