ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, సీఎస్బీ బ్యాంక్, డీసీబీ బ్యాంక్ మరియు కోటక్ మహీంద్రా బ్యాంకుల్లో 9.95 శాతం వరకు వాటా కొనుగోలు చేసేందుకు ఆర్బీఐ అనుమతి ఇచ్చింది.
సెప్టెంబర్ 8న జారీ చేసిన ఈ అనుమతి ఏడాది కాలపరిమితి కలిగి ఉంటుందని ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ స్టాక్ ఎక్స్చేంజీలకు తెలిపింది.
ఈ వాటా కొనుగోలు ప్రక్రియలో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఏఎంసీతో పాటు మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్, ఏఐఎఫ్ మరియు పిఎంఎస్ కస్టమర్లు భాగస్వాములు కానున్నారు.