
సౌదీ అరేబియా, తుర్కియే, పాకిస్థాన్‌లు ఇటీవల కుదుర్చుకున్న త్రైపాక్షిక రక్షణ ఒప్పందాన్ని 'మక్కా ఒడంబడిక'గా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభివర్ణించారు.
ఈ ఒప్పందంపై ట్రంప్ సానుకూలంగా స్పందిస్తూ ప్రశంసలు కురిపించారు.
ఈ త్రైపాక్షిక ఒప్పందం ప్రాంతీయ భద్రతకు సంబంధించి కీలకమైనదని భావిస్తున్నారు.