మ్యాట్రిమోని సైట్లలో రిజిస్టర్ చేసుకుని యువతులను మోసం చేస్తున్న వెంకట కామేష్‌పై పోలీసులు పీడీ యాక్ట్ ప్రయోగించారు.
అతను ఐటీ యువతులను లక్ష్యంగా చేసుకుని కోట్లు కొల్లగొట్టాడు.
ఈ కేసులో పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు.