చిన్నగా కనిపించే కివీ పండులో లెక్కలేనన్ని పోషకాలు, విటమిన్లు, ఖనిజాలు దాగి ఉన్నాయి.
ఈ పండులో విటమిన్ సి, విటమిన్ కే, పొటాషియం, ఫైబర్ పుష్కలంగా లభిస్తాయి.
రోజువారీ ఆహారంలో కివీని చేర్చుకోవడం ద్వారా అనేక రుగ్మతల నుంచి ఉపశమనం పొందవచ్చు.