Economy
తగ్గిన బంగారం ధరలు.. కొత్త రేట్లు ఇవే

తగ్గిన బంగారం ధరలు.. కొత్త రేట్లు ఇవే

Sakshi1h
THE BRIEF
1

బంగారం ధరల్లో సోమవారం హెచ్చుతగ్గులు నమోదయ్యాయి.

2

ఉదయం రూ.1,55,680 వద్ద ఉన్న 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర సాయంత్రానికి రూ.1,54,580కి పడిపోయింది.

3

హైదరాబాద్, విజయవాడలతో పాటు పలు ప్రధాన నగరాల్లో ఈ కొత్త ధరలు అమల్లోకి వచ్చాయి.