
ఆరోగ్య నిపుణుల ప్రకారం ఆందోళన చెందడం వల్ల ఎసిడిటీ లేదా యాసిడ్ రిఫ్లక్స్ సమస్య మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంది.
టెన్షన్ కారణంగా జీర్ణ ప్రక్రియకు ఆటంకం ఏర్పడి కడుపులో అసౌకర్యం కలుగుతుంది.
పదేపదే యాసిడ్ రిఫ్లక్స్ రావడం, వాంతులు, బరువు తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి.