టీమిండియా ఆటగాడు హార్దిక్ పాండ్యా వచ్చే ఐపీఎల్ వరకు క్రికెట్కు దూరంగా ఉండనున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ప్రొఫెషనల్ క్రికెట్కు హార్దిక్ పాండ్యా దూరంగా ఉండనున్నట్లు సమాచారం.
అతను ఐపీఎల్ 2027 వరకు క్రికెట్కు దూరంగా ఉంటాడని తెలుస్తోంది.