ఫైనల్లో చైనాను ఓడించి భారత హాకీ జట్టు ఒలింపిక్స్‌కు అర్హత సాధించడంపై కేటీఆర్ ఎక్స్ వేదికగా అభినందించారు.
జట్టు పట్టుదల, పోరాట స్ఫూర్తి దేశానికి గర్వకారణమని ఆయన కొనియాడారు.
ఈ విజయం దేశంలోని ప్రతి యువతికి గొప్ప స్ఫూర్తిని ఇస్తుందని ఆయన పేర్కొన్నారు.