Indian Politics
దిల్లీలో ప్రతిపక్ష ఎమ్మెల్యే సహాయకుడిపై మంత్రి పర్వేశ్‌ వర్మ దాడి

దిల్లీలో ప్రతిపక్ష ఎమ్మెల్యే సహాయకుడిపై మంత్రి పర్వేశ్‌ వర్మ దాడి

Eenadu22h
THE BRIEF
1

దిల్లీ ప్రజా పనుల శాఖ మంత్రి పర్వేశ్‌ వర్మ తన సహనాన్ని కోల్పోయారు.

2

ప్రతిపక్ష ఆప్‌ ఎమ్మెల్యే జర్నాలి సింగ్‌ ఎదుటే ఆయన వ్యక్తిగత సహాయకుడి చెంప చెళ్లుమనిపించారు.

3

తనిఖీలను వీడియో తీస్తున్న వ్యక్తిపై మంత్రి ఈ దాడికి పాల్పడ్డారు.