
యూపీఐ చెల్లింపులపై ఫీజులు వసూలు చేస్తారన్న వదంతులను కేంద్ర ప్రభుత్వం కొట్టివేసింది.
వినియోగదారులకు, చిన్న వ్యాపారులకు యూపీఐ సేవలు ఉచితంగానే కొనసాగుతాయని స్పష్టం చేసింది.
గత నెలలో యూపీఐ ద్వారా 2366 కోట్ల లావాదేవీలు జరిగాయని, వీటి విలువ 29.9 లక్షల కోట్లుగా ఉందని పేర్కొంది.